భారతదేశం, మార్చి 5 -- Stocks to buy today : దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 66 పాయింట్లు పెరిగి 73,872 వద్ద ముగిసింది. ఇక ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 27 పాయింట్ల లాభంతో 22,406 వద్ద స్థిరపడింది. 159 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ.. 47,456 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ50 అప్​ట్రెండ్​లో ఉంది. కానీ ఇక్కడి నుంచి కింద పడితే.. మంచి బైయింగ్​ అవకాశాలు ఉంటాయి. 22,250- 22,200 లెవల్స్​ సపోర్ట్​గా ఉన్నాయి. షార్ట్​ టర్మ్​లో నిప్టీ50.. 22,600- 22,800 లెవల్స్​కి వెళ్లొచ్చు.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 564.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3542.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

Stock market news today : ఇక ...