భారతదేశం, మార్చి 29 -- Stocks to buy: 2026 కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, ఈ ఏప్రిల్ నెలలో లాంగ్ టర్మ్ స్ట్రాటెజీతో కొనుగోలు చేయదగ్గ ఐదు స్టాక్స్ ను బొనాంజా గ్రూప్ సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ కునాల్ కాంబ్లే సిఫార్సు చేశారు. అవి ఫోర్టిస్ హెల్త్ కేర్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, ఎన్ హెచ్ పీసీ, శ్రీ సిమెంట్ లిమిటెడ్.

కొనుగోలు ధర రూ.833.15; టార్గెట్ ధర రూ.1020-1150; స్టాప్ లాస్ రూ.710.

కొనుగోలు ధర రూ.231.90; టార్గెట్ ధర రూ.280-320; స్టాప్ లాస్ రూ.200.

కొనుగోలు ధర రూ.546.10; టార్గెట్ ధర రూ.600-620; స్టాప్ లాస్ రూ.510.

కొనుగోలు ధర రూ.546.10; టార్గెట్ ధర రూ.85.64; స్టాప్ లాస్ రూ.70.

కొనుగోలు ధర రూ. 31058; టార్గెట్ ధర రూ.35000-36000; స్టాప్ లాస్ రూ. 29150.

సూచన: ఈ వ్యాసంలో ఇచ్చిన అభిప్రాయాలు మరి...