భారతదేశం, ఫిబ్రవరి 25 -- Stock market holiday: గత రెండు వారాలుగా భారత స్టాక్ మార్కెట్లో రక్తపాతం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, దేశం 2025 ఫిబ్రవరి 26 న అంటే రేపు మహాశివరాత్రిని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. స్టాక్ మార్కెట్ కోణంలో చూస్తే, కొంతమంది ఇన్వెస్టర్లు బుధవారం ట్రేడింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయా లేదా స్టాక్ మార్కెట్ సెలవు దినంగా ఉంటుందా అనే దానిపై కన్ఫ్యూజన్ తో ఉన్నారు. ఈ సందేహం తీరాలంటే స్టాక్ మార్కెట్ ఫాలోవర్లు బీఎస్ఈ వెబ్ సైట్ లోని 2025 లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితాను చూడవచ్చు.

బీఎస్ఈ వెబ్ సైట్ లోని 2025 లో స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా, స్టాక్ మార్కెట్ కు 2025 ఫిబ్రవరి 26 న, అంటే బుధవారం సెలవు రోజు. మహాశివరాత్రి సందర్భంగా 2025 ఫిబ్రవరి 26న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అంతేకాదు, 2025 మహాశివరాత్రి సంద...