Hyderabad, మార్చి 27 -- Star Maa Kiraak Boys Khiladi Girls Season 2 TV Premiere: పదహారు మంది సెలెబ్రిటీలు.. ఇద్దరు స్టార్ లీడర్స్.. ఒక ఎనర్జిటిక్ ప్రేజెంటర్.. ఒక సక్సెస్‌ఫుల్ ఫార్మాట్.. గెలవాలనే పట్టుదల.. ఓటమిని గెలుపుగా మలుచుకోవాలనే తపన.. ఒకే వేదికపైన ప్రేక్షకులకు వినోదం అందించడానికి ప్రేక్షకుల ముందుకు వస్తే.. ?

ఆ వేదిక పేరు, ఆ వేడుక పేరు "కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్". ఇదివరకు ఈ షో ఎంతో సక్సెస్‌ఫుల్ అయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో సీజన్‌ను తీసుకురానుంది స్టార్ మా. దీంతో స్టార్ మాలో మరో సంచలనం జరగనుంది. స్టార్ మా అందిచనున్న సరికొత్త షో కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ సీజన్‌ 2లో ఇరు జట్లు హోరా హోరీగా పోటా పోటీగా తలపడబోతున్నాయి.

ఇది అమ్మాయిలకీ అబ్బాయిలకీ మధ్య ఇంటరెస్టింగ్ వైల్డ్ ఫైర్.. తగ్గేదేలే అని పోటీ పడుతున్నారు. సినిమా, టీవీ...