Hyderabad, మార్చి 26 -- ఏ సంబంధంలోనైనా చివరి మజిలీకి చేరుకోవాలంటే అనేక దశల గుండా వెళ్లాల్సి ఉంటుంది. అది ప్రేమబంధం అయినా, పెళ్లి బంధం అయినా లేక స్నేహ బంధం అయినా అనేక ఒడిదుడుకులను దాటుకుంటూ వెళితేనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.అన్ని రకాల దశలు దాటితేనే బలంగా తయారవుతుంది, శాశ్వతంగా నిలిచిపోతుంది. ముఖ్యంగా రొమాంటిక్ సంబంధం విషయంలో, వీటి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.

ఎందుకంటే ప్రేమించే ప్రతి వ్యక్తి కోరిక ఒక్కటే. అదేంటంటే.. తమ భాగస్వామితో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకోవడం, ఎనలేని ప్రేమను పొందడం. ఇదే ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేసేది. ఇందుకోసం చాలా విషయాలను తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ప్రేమలో ముఖ్యంగా ఎన్ని దశలుంటాయి? వాటిలో మీరు ఇప్పటి వరకూ ఎన్ని దశలను దాటారు, ప్రేమలో మీరు ఇప్పుడు స్టేజ్‌లో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..

ప్రేమ సం...