Hyderabad, ఏప్రిల్ 5 -- శ్రీ విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముడు జన్మదినమే శ్రీరామనవమి. ఇదే రోజు సీతతో అతని వివాహం కూడా జరిగింది. అందుకే శ్రీరామనవమిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఆలయంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఆదర్శ దంపతులైన సీతారాములను తలుచుకుంటూ ఈ శ్రీరామనవమికి మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి.

1. ఎప్పటికైనా చెడుపై మంచి విజయం సాధిస్తుంది

దానికి ఈ శ్రీరామనవమే సాక్ష్యం

మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు

2. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా

ఆ రాముడు ఆశీస్సులు మీపై సదా ఉండాలని కోరుకుంటున్నాను

మీ జీవితం ఆనందం శాంతి శ్రేయస్సుతో నిండి ఉండాలని

ప్రార్థిస్తున్నాను శ్రీరామనవమి శుభాకాంక్షలు

3. శ్రీరాముని దివ్య ఆశీస్సులు

ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు

శ్రీ రామ నవమి శుభాకాం...