Hyderabad, మార్చి 25 -- Sreeleela in Saree: టాలీవుడ్ నటి శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోలు అదిరిపోయాయి. బ్లూ కలర్ శారీలో తన నడుము అందాలతో ఆమె మాయ చేస్తోంది. ఎలాంటి క్యాప్షన్ లేకుండా ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసింది.
ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో బిజీగా ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఆమె నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్‌హుడ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో ఆమె నితిన్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది. మూవీ మార్చి 30న థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా ఓ బ్లూ కలర్ శారీలో ఆమె చేసిన ఫొటోషూట్ అదిరిపోయింది. ఈ చీరలో శ్రీలీల అందం రెట్టింపైంది. తన నడుము ఒంపులు చూపిస్తూ ఆమె ఈ ఫొటోషూట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. కేవలం ఓ హార్ట్ ఎమోజీయే క్యాప్షన్ గా ఈ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.