భారతదేశం, ఫిబ్రవరి 9 -- సంచలన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీ చుట్టూ వివాదాలు తప్పడం లేదు. పనిగంటల విషయంలో తేడా రావడంతో దీపికా పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూడా సందీప్ రెడ్డి వంగాతో విభేదాల కారణంగా స్పిరిట్ నుంచి తప్పుకొన్నాడనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి.
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న కాప్ యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్. ఇందులో ప్రకాష్ రాజ్ ది కీలక పాత్ర. గతంలో రిలీజ్ చేసిన స్పిరిట్ ఆడియో స్టోరీ టీజర్ మొత్తం ప్రకాష్ రాజ్ వాయిస్ లోనే సాగింది. ఇందులో ఆయన జైలు సూపరింటెండెంట్ గా నటిస్తారని తెలిసింది. ఇప్పటికే విడుదలైన లాంఛ్ వీడియోలో ఆయన వాయిస్ ప్రకాష్ రాజ్ పాత్రపై భారీ అంచనాలను పెంచింది.
అయితే ఇప్పుడు స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నాడనే విషయం హాట్ టాపిక్ గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.