Hyderabad, ఏప్రిల్ 4 -- ఉదయాన్నే తినే ఆహారం ప్రొటీన్లతో కూడినది అయి ఉండాలి. అలాగే రుచిగా కూడా ఉండాలి. వెజిటేరియన్ రెసిపీ అయితే మరీ మంచిది అని అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీ కోసమే. మీల్‌మేకర్ కబాబ్‌లు ఫర్ఫెక్ట్ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే కాదు.. హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కూడా. ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్యానికి మంచిదంటున్నారు రుచిగా ఉండదేమో అని సందేహించండి. దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ నిస్సందేహంగా, నిర్భయంగా తింటారు. ఇంకా కావాలని అడుగుతారు కూడా. మీల్‌మేకర్ కబాబ్‌లు తయారు చేయడం కూడా చాలా సులువు. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళిపొదాం రండి.

వేడి వేడిగా సర్వ్ చేసుకుని పెరుగు చట్నీ, బీట్ రూట్ చట్నీ లేదా టమాటో చట్నీ వంటి కాబినేషన్ లో తిన్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్ గానూ తిన...