భారతదేశం, మార్చి 24 -- వేసవిలో నీరు ఎక్కువ తాగడంతో పాటు నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు పండ్లను తినడం చాలా అవసరం. నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయల్లో సొరకాయ ముందు వరుసలో ఉంటుంది. ఇది శరీరానికి తక్షణమే చల్లదనాన్ని అందిస్తుంది. అంతే కాదు సొరకాయలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు వంటివి సమృద్ధిగా కలిగిన సొరకాయ రక్తపోటు నుంచి కాలేయం వరకూ, చర్మం నుంచి జుట్టు వరకూ అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా మేలు చేసే సొరకాయను వారానికి రెండు సార్లైనా తినకపోతే ఎలా? సొరకాయతో ఎప్పటిలాగా కూరలు, పచ్చళ్లు వంటివి కాకుండా ఈసారి వైరైటీగా ప్యాటీస్ తయారు చేయండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి మాత్రమే కాదు రుచిలో కూడా భలే ఉంటాయి. ఇదిగోండి రెసిపీ ఇవాళే ట్రై చేయండి.

వీటిని మీకు నచ్చిన టమాట చట్నీ, గ్రీన్ చట్నీ, అల్లం చట్నీలతో...