భారతదేశం, మార్చి 30 -- సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ వరుసగా మలయాళం సినిమాలను స్ట్రీమింగ్కు తీసుకొస్తోంది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో మూడు సూపర్ హిట్ మలయాళ సినిమాలను ఈ ఓటీటీ స్ట్రీమింగ్కు తెచ్చింది. ఈ మూడు సినిమాలు థ్రిల్లర్ జానర్లలో రూపొందాయి. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ సాధించాయి. ఆ మూడు సినిమాలు ఏవో ఇక్కడ చూడండి.
మలయళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పని ఈ ఏడాది జనవరి 16న సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ ఎంట్రీ ఇచ్చింది. జోజూ జార్జ్ హీరోగా నటించిన ఈ సినిమా గతేడాది అక్టోబర్ 24న థియేటర్లలో రిలీజైంది. సుమారు రూ.10కోట్లతో రూపొందిన పని మూవీ దాదాపు రూ.40కోట్ల కలెక్షన్లలతో సూపర్ హిట్ అయింది.
పని మూవీకి లీడ్ చేసిన జోజూ జార్జే దర్శకత్వం వహించారు. అభినయ, సాగర్ సూర్య, సీమ, జునైజ్ ఈ మూవీలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.