Hyderabad, మార్చి 2 -- tమురారి, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి హిట్ చిత్రాల హిట్‌తో అటు ఇండస్ట్రీలో, కోల మొహంతో అభిమానుల గుండెల్లోనూ చెరగని ముద్ర వేసుకున్నారు. వయస్సు పెరుగుతున్నా తరగని వన్నెతో తళుక్కుమంటూన్న సోనాలి, నిజంగా బంగారమే. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధిపై కూడా పట్టుదలతో విజయం సాధించింది ఈమె. గెలుపోటములకు తట్టుకుని నిలబడిన మాజీ హీరోయిన్.. వర్కింగ్ ఉమెన్స్ కోసం విలువైన సలహాలిస్తున్నారు. వీటిని పాటించారంటే ఉద్యోగిణులు సంతోషంగా జీవించవచ్చని చెబుతున్నారు.

మన అనుభవాల నుంచో పెద్దలు చెప్పే మాటల నుంచో ఎంతో కొంత నేర్చుకుంటాం. వాటి ఆధారంగా జరిగిన ప్రతి ఒక విషయం నుంచి మంచిని మాత్రమే తీసుకోవాలి. దాని నుంచి కచ్చతంగా మనం నేర్చుకోవాలి. చెడు గురించి పట్టించుకోకూడదు. అప్పుడే సంతోషంగా ఉండగలం.

జీవన ప్రయాణంలో ఒడిదుడుకులు ఉంటాయి. కష్టకాలం ఎదుర్కోవాల్...