భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఈరోజు 2026లో వచ్చిన మొదటి సూర్యగ్రహణం కుంభ రాశిలో ఏర్పడుతోంది. అయితే సూర్యగ్రహణం సమయంలో కొన్ని మంత్రాలను పఠిస్తే సూర్య గ్రహాన్ని బలపరచొచ్చు. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే సమస్యలు వస్తాయి. సూర్యుడు జాతకంలో బలంగా ఉన్నట్లయితే ఆత్మాభిమానం, చురుకుదనం పొందవచ్చు. అలాగే జాతకంలో సూర్యుడి స్థానం బాగుంటే చక్కని సంపాదన ఉంటుంది.
ఈ మంత్రాన్ని పఠించడం వలన బాగా కలిసి వస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఈ సమయంలో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. విజ్ఞానాన్ని పొందవచ్చు. కనీసం 11 సార్లు ఈ మంత్రాన్ని పఠించడం మంచిది.
ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ఏర్పడుతుంది. కెరీర్లో మంచి మార్పులు చూస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి.
ఈ మంత్రం జపిస్తే కూడా శుభ ఫలితాల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.