భారతదేశం, మార్చి 20 -- Smita Sabharwal: తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్మితా వాహనానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చెల్లింపులు జరపడంపై ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలపడంతో ఆమె నుంచి వాహనం అద్దె రికవరీకి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 90 నెలల్లో రూ.61 లక్షల్ని అద్దె కారు కోసం చెల్లించడంపై స్మితా సభర్వాల్‌కు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ భావిస్తోంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలో ఆమె వాహనానికి అద్దె కోసం రూ.61 లక్షలను తెలంగాణ వ్యవసాయ వర్సిటీ నిధుల నుంచి చెల్లించారు. ఈ చెల్లింపులను ఆడిట్ తనిఖీల్లో తప్పు పట్టడంతో ఆమెకు నోటీసులు జారీ చేయాలని వర్శిటీ పాలకమండలి నిర్ణ యించింది. త్వరలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.