భారతదేశం, మార్చి 3 -- శాంసంగ్ తన న్యూ జనరేషన్ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ని లాంచ్ చేసింది. వాటి పేర్లు.. గెలాక్సీ ఏ56, గెలాక్సీ ఏ36, గెలాక్సీ ఏ26. ఈ సంవత్సరం, దక్షిణ కొరియా దిగ్గజం కొన్ని ముఖ్యమైన అప్గ్రేడ్స్ని, మార్పులను ప్రవేశపెట్టింది. ఫలితంగా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఈ సిరీస్‌ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకొస్తాయి. కొత్త తరం శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ మోడళ్లు ఫ్లాగ్షిప్ ఏఐ ఫీచర్లతో వస్తున్నాయి. వీటిని కంపెనీ "అద్భుతమైన ఇంటెలిజెన్స్" అని పిలుస్తోంది. ఇందులో ఇన్స్టెంట్ స్లో-మో, ఏఐ సెలెక్ట్, మెరుగైన సర్కిల్ టు సెర్చ్ సహా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ56, గెలాక్సీ ఏ36, గెలాక్సీ ఏ26 గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
శాంసంగ్ గెలాక్సీ ఏ56, గెలాక్సీ ఏ36లో 6.7 ఇంచ్ ఫుల్హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఓ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.