భారతదేశం, ఫిబ్రవరి 9 -- అమెజాన్‌లో జరుగుతున్న ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. చౌకైన 5 జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే లేదా వాలెంటైన్స్ డే సందర్భంగా ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటే.. ఈ సేల్‌లో మీ కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 15 వేల కంటే తక్కువ బడ్జెట్‌లో మంచి డీల్స్ ఉన్నాయి. ఒక్కసారి లిస్ట్‌లో ఉన్న ఫోన్లపై ఓ లుక్కేద్దాం..

ఈ సేల్లో 6జీబీ ప్లస్ 128జీబీ వేరియంట్ ఆఫర్ల తర్వాత రూ.14,499కే శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీ లభిస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్‌తో ఈ ఫోన్ వస్తోంది. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రియల్‌మీ నుండి ఈ ఫోన్ సరైన ఎంపిక కావచ్...