భారతదేశం, మార్చి 29 -- రూ.30,000 లోపు ఆల్‌రౌండర్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అప్పుడు మీకు నచ్చే రెండు బెస్ట్ ఆప్షన్స్‌ని మేము కనుగొన్నాము. నథింగ్ ఫోన్ 3ఏ ప్రో, ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ ఇటీవల మిడ్-రేంజ్ విభాగంలో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశించాయి. కొనుగోలుదారులలో చాలా హైప్‌ని సృష్టించాయి. శక్తివంతమైన పర్ఫార్మెన్స్- కృత్రిమ మేధ అనుభవాల నుంచి ఆకట్టుకునే కెమెరాల వరకు, రెండు ఫోన్లు వేగవంతమైన వినియోగదారు అనుభవాన్ని అందించడంలో రాణిస్తాయి. అందువల్ల, ఈ రెండు మోడళ్లు మీ దృష్టిని ఆకర్షించినట్లయితే, ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ని పోల్చి, ఈ రెండింటిలో ఏది బెస్ట్? అన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
డిజైన్- డిస్ప్లే: ఒప్పో ఎఫ్29 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ దాని మన్నిక కోసం ప్రాచుర్యం పొందింది. ఎందుకంటే ఇది డస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.