భారతదేశం, మార్చి 6 -- ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహాల గుర్తింపునకు కేరళ నుంచి కాడవర్‌ డాగ్స్ వచ్చాయి. రెండు ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్లలో రెండు డాగ్స్‌ను తీసుకొచ్చారు అధికారులు. డాగ్స్‌ను రెస్క్యూ బృందాలు టన్నెల్‌లోకి తీసుకెళ్లాయి. ఐఐటీ నిపుణుల బృందంతో సింగరేణి, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు టన్నెల్‌లోకి వెళ్లాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

1.ఈ జాగిలాలకు వాసనలు పసిగట్టడంలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

2.అతి సూక్ష్మ శబ్దాల్ని కూడా పసిగట్టగలిగే వినికిడి శక్తి ఈ జాగిలాల సొంతం.

3.విపత్తు సంభవించినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గుర్తించడంలో ఈ జాగిలాలు కీలక పాత్ర పోషిస్తాయి.

4.కేరళలోని వయనాడ్ను రాత్రికి రాత్రే వరదలు ముంచెత్తినప్పుడు.. శిథిలాల కింద అనేక మందిని ఈ జాగిలాలు గుర్తించాయి.

5.ఇప్పుడు తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరం...