తెలంగాణ,నల్గొండ, ఫిబ్రవరి 28 -- SLBC టన్నెల్‌ ప్రమాదంలో అనుకున్నదే జరిగింది.! సొరంగంలో చిక్కుకుపోయిన ఆ ఎనిమిది మంది చనిపోయారు.మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నట్లు రెస్క్యూ బృందాలు గుర్తించాయి. 3 మీటర్ల లోతులో 5 మృతదేహాలు లభ్యమైనట్లు తెలిసింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....