తెలంగాణ,నల్గొండ, ఫిబ్రవరి 24 -- శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగ మార్గంలో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేక బలగాలను కూడా రంగంలోకి దింపి. రెస్క్యూ చర్యలను ముమ్మరం చేసింది. అయితే వీరి జాడను పట్టుకోవటం అతిపెద్ద సవాల్ గా మారింది. సొరంగం లోపల నీళ్లు, బురుద పేరుకుపోవటంతో.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకోవటం ఇబ్బందికరంగా మారింది.

ఎస్ఎల్ బీసీ ప్రమాద ఘటనతో ఈ ప్రాజెక్ట్ పై తెగ చర్చ జరుగుతోంది. ఏళ్లు గడుస్తున్నా ప్రాజెక్ట్ పనులు మాత్రం పూర్తి కావటం లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ స్వరూపం ఏంటి..? సొరంగం ఎందుకు చేస్తున్నారు..? వంటి ముఖ్యమైన అంశాలను ఇక్కడ చూడండి..

Published by HT Digital Content Services with permission from HT Telugu....