భారతదేశం, జనవరి 26 -- బాలీవుడ్ సీనియర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన స్కై ఫోర్స్ సినిమా జనవరి 24వ తేదీన థియేటర్లలో రిలీజైంది. 1965 భారత్, పాక్ యుద్ధం సమయంలో సర్గోదా వైమానిక స్థావరంపై దాడి ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. రిపబ్లిక్ డే వీక్‍లో విడుదలైన స్కై ఫోర్స్ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. సందీప్ కెవ్లానీ, అభిషేక్ అనిల్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రెండో రోజు బాగా పుంజుకుంది. ఆ వివరాలు ఇవే..
స్కై ఫోర్స్ చిత్రానికి రెండో రోజు ఇండియాలో రూ.22 కోట్ల నెట్ కలెక్షన్లు దక్కాయి. తొలి రోజు ఈ మూవీకి దాదాపు రూ.12 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. తొలి రోజుతో పోలిస్తే సెకండ్ డే సుమారు కలెక్షన్లలో సుమారు 75 శాతం గ్రోత్ కనిపించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగా పుంజుకుంది. మొత్తంగా రెండు రోజుల్లో ఈ మూవీ ఇండియాలో రూ.34 కోట్ల నెట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.