భారతదేశం, ఫిబ్రవరి 26 -- రూపాయికి రూపాయి పోగేస్తేనే.. వందలు అయ్యాయి.. ఆ తర్వాత లక్షలు అవుతాయి. పెట్టుబడి పెట్టే పద్ధతిలో ప్రతీ రూపాయి ముఖ్యమనదే. కొంచెం పొదుపు చేస్తే కలలు సాకారం అవుతాయి. మీ ఆదాయం తక్కువగా ఉన్నంత మాత్రాన మీరు పొదుపు చేయలేరని కాదు.. చేయాలనే ఆశ ఉంటే.. సిప్‌లాంటి పెట్టుబడి పథకాలు చాలా ఉన్నాయి. క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవచ్చు.

క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడితో పెద్ద మొత్తంలో నిధిని నిర్మిస్తుంది. మీరు ఎంత త్వరగా ప్రారంభిస్తే, మీ డబ్బు అంత ఎక్కువ పెరుగుతుంది. నెలకు కేవలం రూ. 7,000 మాత్రమే పెట్టుబడి పెట్టి రూ. 5 కోట్ల టార్గెట్ చేరుకోవచ్చు. సిప్‌లో మంచి రాబడి పొందవచ్చు.

ఇందుకోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP) అనేది మ్యూచువల్ ఫండ్స్ అందించే పెట్టుబడి మార్గ...