భారతదేశం, ఫిబ్రవరి 3 -- సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఇందులో మీరు తక్కువ మొత్తంతో పెట్టుబడిని ప్రారంభించవచ్చు, మంచి రాబడిని పొందవచ్చు. ఎక్కువ మెుత్తంలో పెట్టుబడి పెడితే రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే సిప్ ప్రయోజనాలు కూడా అర్థం చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలిక పెట్టుబడి అత్యధిక రాబడిని ఇస్తుంది. 20 ఏళ్లపాటు నెలకు 11 వేలు సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని అనుకుంటే.. 12 శాతం వడ్డీతో మెుత్తం ఎంత అవుతుందో చూద్దాం..

మీరు సిప్‌పై 12 శాతం వడ్డీని పొందుతున్నారని అనుకుందాం. అటువంటి పరిస్థితిలో మీరు నెలవారీ రూ. 11,000 సిప్ చేస్తే.. 20 సంవత్సరాలలో కోటి రూపాయల వరకు మెుత్తం అవుతుంది. అంటే మీరు ఇన్వెస్ట్...