భారతదేశం, ఏప్రిల్ 28 -- Singareni Jobs : సింగరేణి సంస్థ(Singareni Jobs)లో 327 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు పేర్కొ్న్నారు. అయితే తాజాగా ఈ తేదీల్లో మార్పులు చేశారు. కొన్ని కారణాల వల్ల దరఖాస్తుల (singareni applications)ప్రక్రియను సవరించామని తెలిపారు. కొత్త షెడ్యూల్(Sinagreni Jobs new Schedule) ప్రకారం అభ్యర్థులు మే 15 మధ్యాహ్నం 12 నుంచి జూన్ 4 సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

సింగరేణి సంస్థ 327 మేనేజ్ మెంట్ ట్రైనీ(Singareni management trainee), జూనియర్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైమీ, ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి మార్చి నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించ...