Hyderabad, ఫిబ్రవరి 27 -- ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వం, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని ప్రతిబింబిస్తుంది. శరీరం అనారోగ్యంతో ఉన్నప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి ద్వారా శారీరకరంగా అనారోగ్యంగా ఉన్నామని తెలుసుకుని దానికి అనుగుణంగా చికిత్స చేయించుకుంటాం. అదే విధంగా ప్రవర్తనలో కొన్ని ప్రత్యేకమైన సమస్యలు, మార్పులు కనిపించడం ప్రారంభించినప్పుడు అది మానసిక ఆరోగ్యం సరిగా లేదని సూచిస్తుంది. దీన్ని కూడా త్వరగా గుర్తించి చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రమాదంలో పడతాం. మీ ప్రవర్తనలో ఈ 5 రకాల లక్షణాలు కనిపిస్తున్నట్లయితే అది మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సంకేతం. దీనికి వెంటనే చికిత్స అవసరం. మానసిక సమతుల్యత క్షీణిస్తున్నట్లు సూచించే ముఖ్యమైన లక్షణాలేంటో తెలుసుకుందాం రండి.

మీరు రాత్రిపూట సరిపడా నిద్రపోలేక పోతున్నారా? ఏ...