Hyderabad, ఫిబ్రవరి 7 -- Siddu Jonnalagadda Jack Teaser: సిద్దూ జొన్నలగడ్డకు యూత్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డీజే టిల్లూ, టిల్లూ స్క్వేర్ మూవీస్ తో అతడు స్టార్ బాయ్ గా మారిపోయాడు. ఇప్పుడీ స్టార్ బాయ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తో కలిసి జాక్ మూవీ చేస్తున్నాడు. వైష్ణవి చైతన్య ఫిమేల్ లీడ్ గా చేస్తోంది. శుక్రవారం (ఫిబ్రవరి 7) ఈ సినిమా టీజర్ రిలీజైంది.

గతేడాది టిల్లూ స్క్వేర్ మూవీతో వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ. ఇప్పుడు జాక్ అనే మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బొమ్మరిల్లు మూవీ ఫేమ్ డైరెక్టర్ భాస్కర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. శుక్రవారం (ఫిబ్రవరి 7) సిద్దూ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజైంది. ఈ టీజర్ చూస్తుంటే సిద్దూ మార్క్ మూవీ మళ్లీ రాబోతోందని స్పష్టమైంది.

ఈ ...