Hyderabad, ఏప్రిల్ 7 -- Producer BVSN Prasad About Siddhu Jonnalagadda Direction: టిల్లు స్క్వేర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాను రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు సరికొత్త మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వస్తున్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ.

హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ కామెడీ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ జాక్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. చాలా కాలం గ్యాప్ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ చేసిన సినిమా ఇది. దీంతో జాక్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అలాగే, జాక్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్‌గా వైష్ణవి చైతన్య నటించింది.

జాక్ మూవీని టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర ...