Hyderabad, ఏప్రిల్ 4 -- Siddhu Jonnalagadda About Jack And Bommarillu Bhaskar: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'జాక్ - కొంచెం క్రాక్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించింది. జాక్ ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే జాక్ రిలీజ్ చేసిన పాటలు, టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇక గురువారం (ఏప్రిల్ 3) నాడు జాక్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. జాక్ ట్రైలర్‌ విడుదల చేసిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిద్ధు జొన్నలగడ్డ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ .. "బొమ్మరిల్లు గా...