Hyderabad, మార్చి 15 -- సెలబ్రిటీలు తాము తినే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వేస్ట్ తక్కువ బెస్ట్ ఎక్కువ అనిపించే ఐటెంలను ఏరీకోరీ మరీ తింటుంటారు. ఇక శ్రియ గురించైతే చెప్పక్కర్లేదు. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న శ్రియా ఇప్పటికీ ఏ మాత్రం గ్లామర్ తగ్గకుండా, అంతే నాజుకుగా, అంతే అందంగా ఉంటుందంటే ఆమె తీసుకుంటున్న డైటే మెయిన్ రీజన్ అంట. మరి, ఆమె డైట్‌ను మనం యథావిధిగా ఫాలో అవడం మనకు కష్టంతో కూడుకున్న పనే. వర్కింగ్ వుమెన్ కైతే ఇది కుదరని పని అనే చెప్పుకోవాలి.

ఆమెలా పూర్తిగా కాకపోయినా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌తోనైనా సరిపెట్టుకుందాం అనుకునే వారికోసం శ్రియాస్ ఫేవరేట్ ప్రోటీన్ పెసరట్టు రెసిపీని తీసుకొచ్చాం. ఇది రుచిగా ఉండటం మాత్రమే కాదు ఆరోగ్యానికి చాలా మందచిదట కూడా. మరి, ఇంకెందుకు లేట్...? ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌గా తినేందుకు శ్రియా పె...