భారతదేశం, ఫిబ్రవరి 16 -- Shraddha Das: శ్రద్ధా దాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చి చాలా రోజులు అవుతోంది. కొంత గ్యాప్ తర్వాత ఓ సూపర్ హీరో మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. సనాతన ధర్మం కాన్సెప్ట్‌కు సూపర్ హీరో ఎలిమెంట్స్ జోడించి రూపొందిన త్రికాల మూవీలో శ్రద్ధాదాస్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు ఈ మూవీలో
మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ముఖ్య పాత్రల్ని పోషించారు మణి తెల్లగూటి దర్శకత్వం వహించాడు. త్రికాల ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'యుద్దం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్దం వెలుగుని నాశనం చేయడానికి'.. అంటూ తనికెళ్ల భరణి డైలాగ్స్‌తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా మొదలైంది. 'ఒక సైక్రియార్టిస్ట్‌గా ఛాలెంజింగ్ కేసుని డీల్ చేస్తున్నా...అప్పుడే నాకు ఈ టిపికల్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.