Hyderabad, ఫిబ్రవరి 17 -- ముఖేష్ అంబానీ పెద్ద కోడు శ్లోక మెహతా అంబానీ. ఆమె చాలా సింపుల్ గా అందంగా ఉంటుంది. ఇటీవల ఆమె రణ్‌ధీర్ కపూర్ 78వ పుట్టినరోజు వేడుకలలో తన పిల్లలతో కనిపించింది. అంబానీ కోడళ్లు ఏ డ్రెస్ వేసుకున్నా అది ఎంతో చక్కగా ఉంటుంది. ఆ డ్రెస్ గురించి ఎంతో చర్చ జరుగుతుంది. వారు సౌకర్యవంతంగా, ట్రెండీగా ఉండే దుస్తులను ఎంపిక చేసుకుంటారు. శ్లోకా మెహతా క్లాసిక్ టాప్, డెనిమ్ కాంబోలో స్టైలిష్ గా కనిపించింది. ఆమె లుక్‌ను విశ్లేషించి, కొన్ని ఫ్యాషన్ చిట్కాలను తెలుసుకుందాం. అలాగే ఆమె వేసుకున్న డ్రెస్ ఖరీదు కూడా ఇచ్చాము. మీకు కావాలంటే కొనుక్కునే అవకాశం ఉంది.

శ్లోకా మెహతా వేసుకున్న టాప్ కాటన్ ఫాబ్రిక్‌తో తయారు చేశారు. దానికి జోడీగా సాధారణ డెనిమ్ జీన్స్ ను వేసుకుంది. ఇక టాప్ విషయానికి వస్తే. ఇది గుండ్రని నెక్‌లైన్, ఫ్లటర్ స్లీవ్స్, ఫ్రంట్ బటన్...