భారతదేశం, ఫిబ్రవరి 9 -- మహాశివరాత్రి చాలా విశేషమైన రోజు. ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశి నాడు శివరాత్రిని జరుపుకుంటాము. ఈ ఏడాది ఫిబ్రవరి 15న శివరాత్రి వచ్చింది. ఆ రోజు కొన్ని పరిహారాలను పాటిస్తే శివుని అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. అయితే శివరాత్రి నాడు మూడు ముఖ్యమైన గ్రహాల సంచారంలో మార్పు రాబోతోంది. ఏడు రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం ఉంది. మరి గ్రహాల సంచారంతో పాటు ఏ రాశుల వారు ధనవంతులవ్వబోతున్నారో తెలుసుకుందాం. మరి ఆ అదృష్ట రాశుల్లో మీరు ఉన్నారేమో చెక్ చేసుకోండి.
ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి 15, ఆదివారం నాడు వచ్చింది. ఆ రోజు కుజుడు శ్రవణ నక్షత్రం నుంచి ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అలాగే చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు శతభిషా నక్షత్రం నుంచి పూర్వభద్ర నక్షత్రానికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు దక్షిణం నుంచి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.