భారతదేశం, డిసెంబర్ 6 -- Shani Dev Favorite Flowers: శని దేవుని ప్రత్యేక అనుగ్రహం కలగడానికి చాలామంది రకరకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. శని దేవుడికి కొన్ని పువ్వులు అంటే ఎంతో ఇష్టం. దేవుడికి పెట్టి సమర్పించడం వలన అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. శని ఆశీస్సులతో సంతోషంగా ఉండొచ్చు. శనివారం నాడు శని దేవుడుని ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ముఖ్యంగా శనికి ఇష్టమైన ఈ పూలను సమర్పించి ఆరాధిస్తే జీవితం లో ఉన్న కష్టాలు అన్ని తొలగిపోతాయి.

శని దేవుడికి ఇష్టమైన పువ్వులను సమర్పించడం వలన శని బాధల నుండి బయటపడొచ్చు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి వాటి నుండి కూడా సులువుగా ఉపశమనాన్ని పొందవచ్చు. మరి శనికి ఏ పూలను సమర్పిస్తే మంచి జరుగుతుంది? శని దేవుడికి ఇష్టమైన ఆ పూల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ పువ్వులు అంటే శనికి ఎంతో ఇష్టం. శని దేవుడికి శని...