భారతదేశం, డిసెంబర్ 6 -- శని సంచారం 2026: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినపుడు జీవితంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు ఎదురవుతాయి. అదే చెడ్డ పనులు చేస్తే చెడ్డ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎలా అయితే గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయో, శని కూడా కాలానుగుణంగా రాశులను మారుస్తూ ఉంటాడు. ఆ సమయంలో మంచి ఫలితాలు, చెడ్డ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని నెమ్మదిగా కదులుతాడు. న్యాయాన్ని ప్రేమించే గ్రహంగా పరిగణిస్తారు.

శనికి ప్రతి కదలిక కూడా ఎంతో ప్రభావితంగా ఉంటుంది. ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు. మీనరాశికి అధిపతి గురువు. శని రాశిచక్రాన్ని మార్చి కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశించాడు. అయితే వచ్చే సంవత్సరం శన...