భారతదేశం, జనవరి 21 -- సీనియర్ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'శంబాల'. చాలా కాలంగా సినిమాల్లో ఉన్న ఆదికి ఇటీవల సరైన హిట్ దక్కలేదు. ఇప్పుడు శంబాలతో అతను సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక రోజు ముందుగానే ఇవాళ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది శంబాల.
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ 'శంబాల'. నిజానికి ఈ మూవీ గురువారం (జనవరి 22) ఓటీటీలోకి రావాల్సింది. అయితే ఒక రోజు ముందుగానే బుధవారం (జనవరి 21) అంటే ఈ రోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా వీడియో ఓటీటీలో శంబాల సినిమా అడుగుపెట్టింది.
ఆహా ఓటీటీలో ఈ రోజు శంబాల మూవీ డిజిటల్ డెబ్యూ చేసినా దీని స్ట్రీమింగ్ మాత్రం కొద్దిమందికే స్పెషల్. ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లు మాత్రమే ఈ రోజు ఓటీటీలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.