భారతదేశం, డిసెంబర్ 15 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితాల్లో మార్పులు తీసుకొస్తుంది. ఒక్కోసారి గ్రహాల సంచారం కారణంగా శుభ యోగాలు ఏర్పడితే, ఒక్కోసారి అశుభ యోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 15, అంటే ఈ రోజు, గురువు-సూర్యుల కలయికతో షడాష్టక యోగం ఏర్పడుతోంది.

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం షడాష్టక యోగాన్ని చాలా శక్తివంతమైన యోగంగా పేర్కొంటారు. డిసెంబర్ 15, సోమవారం ఉదయం 7:57కి సూర్యుడు, గురువు కలిసి షడాష్టక యోగాన్ని ఏర్పరిచారు. ఇది చాలా మంచి యోగం. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక లాభాలు కలుగుతాయి. మరి ఈ యోగం ఏ రాశులకు బాగా కలిసి రాబోతోంది? అదృష్ట రాశులు ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి వారికి ఈ షడాష్టక యోగం బాగా కలిసి రాబో...