Hyderabad, ఏప్రిల్ 6 -- బోర్ కొడుతుందా, కాస్త ఆకలిగా కూడా ఉందా? ఇంట్లో బ్రెడ్ తప్ప తినడానికి ఏమీ లేవా? అయితే ఐదే ఐదు నిమిషాల్లో బ్రెడ్‌తో ఈ వైరైటీ రెసిపీని తయారు చేయండి. ఈ సేయల్ బ్రెడ్ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. సింధీల స్పెషల్ వంటకమైన దీన్ని బ్రెడ్ ఉప్మా అని కూడా పిలుస్తారు. దీన్ని సాయంత్రం స్నాక్ గా తీసుకోవచ్చు. లేదంటే ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు.

ఇంట్లో బ్రెడ్ పాడైపోతున్నప్పుడు, సాయంత్రం సరదాగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీతో సేయల్ బ్రెడ్ తయారు చేసి పెట్టారంటే పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు. ఇంటికి సడెన్ గా వచ్చిన అతిథులకు కూడా వైరైటీగా దీన్ని చేసి పెట్టండి. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతంది. సేయల్ బ్రెడ్ తయారు చేయడం ఎలాగో చూద్దాం రండి.

రెసిపీ నచ్చింది కదా. తయారు చేస...