భారతదేశం, మార్చి 23 -- Serial Actor: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ ముఖేష్ గౌడ హీరోగా నటిస్తోన్న గీతా శంకరం మూవీ కొత్త పోస్టర్ రిలీజైంది. ఈ సినిమా పోస్టర్‌ను హీరోయిన్ ప్రియాంక శర్మ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నది. ప్రతి ప్రేమకథ గీతా శంకరం కాదు, కానీ మన గీతా శంకరం ప్రత్యేకం అంటూ పోస్టర్‌ను ఉద్దేశించి కామెంట్ పెట్టింది. గీతా శంకరం మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ప్యూర్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న గీతా శంకరం సినిమాలో ముఖేష్ గౌడ, ప్రియాంక శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోగా ముఖేష్ గౌడకు ఇదే తొలి సినిమా కావడం గమనార్హం.
ఈ సినిమాకు లక్ష్మణన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలోని మట్టిబుర్ర అనే సాంగ్‌ను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.