భారతదేశం, మార్చి 11 -- Star Maa Serial: స్టార్ మాలో భానుమ‌తి పేరుతో కొత్త సీరియ‌ల్ ప్రారంభ‌మైంది. సోమ‌వారం ఈ సీరియ‌ల్ ఫ‌స్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. లాంగ్ ర‌న్నింగ్ సీరియ‌ల్‌ స‌త్య‌భామ కు స‌డెన్‌గా శుభంకార్డు వేసిన మేక‌ర్స్ ...ఆ సీరియ‌ల్ స్థానంలో భానుమ‌తిని లాంఛ్ చేశారు.

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన చిన్న మ‌రుమ‌గ‌ల్ సీరియ‌ల్‌కు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న భానుమ‌తిలో శంక‌ర్‌కుమార్ చ‌క్ర‌వ‌ర్తి, చైత్ర లీడ్ రోల్స్‌లో న‌టిస్తోన్నారు. ఈ సీరియ‌ల్‌లో గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ సాయికిర‌ణ్‌తో పాటు స్ర‌వంతి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రియ‌ల్ లైఫ్‌లో భార్యాభ‌ర్త‌లైన సాయికిర‌ణ్, స్ర‌వంతి సేమ్ రోల్స్‌లో ఈ సీరియ‌ల్‌లో న‌టిస్తున్నారు. సోమ‌వారం నాటి ఎపిసోడ్‌లో బ‌ల‌రామ్, శార‌ద పాత్ర‌ల్లో సాయికిర‌ణ్, స్ర‌వంతి క‌నిపించారు. భానుమ‌తిలో భ‌ర్త‌తో క‌లిసి ...