Hyderabad, ఏప్రిల్ 6 -- శెనగపిండితో వండే టేస్టీ కూర ఇది. శెనగపిండి ముక్కల కూర వండడం చాలా అరుదుగా కొంతమందికి మాత్రమే వచ్చు. ఇక్కడ మేము ఆ కూర రెసిపీ ఇచ్చాము. దీన్ని వండుకున్నారంటే మీరు వదల్లేరు. వేడివేడి అన్నంలో ఈ శెనగపిండి ముక్కల కూర వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. చపాతీ రోటీ పూరీతో కూడా దీన్ని తినవచ్చు దీని రెసిపీ చాలా సులువు ఇంట్లో ఉన్న సాధారణ పదార్థాలతోనే దీన్ని ఇగురులా ఉండొచ్చు ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి
శెనగపిండి - 100 గ్రాములు
పెరుగు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
వాము - అర స్పూను
బేకింగ్ సోడా - పావు స్పూను
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
టమోటోలు - మూడు
పచ్చిమిర్చి - రెండు
అల్లం - చిన్న ముక్క
జీలకర్ర - అర స్పూను
కసూరి మేథి - రెండు స్పూన్లు
నూనె - రెండు స్పూన్లు
ధనియాల పొడి - ఒక స్పూను
1.శెనగపిండిని ఒక గిన్నెల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.