Hyderabad, జనవరి 31 -- మనతో మనం మాట్లాడుకోవడం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారనే భయం ఎక్కువ మందిలో ఉంటుంది. అలాగే కొంతమంది అలా సెల్ఫ్ టాక్ చేసే వారిని చూసి మతి భ్రమించిందని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ రోజులో ఒక పావుగంటా లేదా అరగంట పాటూ మీ బాధలు, కష్టాలు, ఇబ్బందులు మీకు మీరే చెప్పుకుంటే ఎంతో మానసిక ప్రశాంతత దక్కుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అద్దం ముందు నిల్చుని మాట్లాడడం వల్ల క్లారిటీగా కూడా అనిపిస్తుంది.

మీలో మీరే కాసేపు మాట్లాడుకునే అలవాటు ఉంటే అది మీ మానసిక ఆరోగ్యానికి మంచిది. మీతో మీరు మాట్లాడుకున్నప్పుడు సానుకూలంగా మాట్లాడేందుకే ప్రయత్నించాలి. మీతో మీరు క్లిష్ట పరిస్థితిలో మీతో మీరే మాట్లాడి సలహా తీసుకోవాలనుకుంటే, అది మంచి అలవాటు. సెల్ఫ్ టాక్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

స్వీయ సంభాషణ వల్ల మీ మనస్సు ఎంతో ప్రభావితమవుతుంది. ఇలా చే...