Hyderabad, మార్చి 9 -- బాద్యతలను నెరవేర్చడానికి కూడా ఏ దారీ కనపడక జీవితంతో విసిగిపోయి ఆందోళన పడుతుంటారు కొందరు. తాము అనుకున్న దానిని చచ్చి అయినా సాధిస్తామని బీరాలు పోతుంటారు. ఇలాంటి వాళ్లు నిత్య జీవితంలో మీకు చాలా మందే కనిపించొచ్చు. కానీ, నిజంగా వాళ్లకు ఆ పని పూర్తి చేయడానికి చావాల్సిన పని లేదు. చిత్తశుద్ది ఉంటే చాలు. కుటుంబం కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ విషయాలను గుర్తుపెట్టుకుని తూచా తప్పకుండా ఫాలో అయిపోతే చాలు.

పైన తెలిపిన అంశాలు ప్రతి ఒక్కటి మన జీవితానికి విలువైన మార్గదర్శకాలుగా ఉంటాయి. మిమ్మల్ని మీరు నియంత్రణలో ఉంచుకోవడానికి ఇవి సరిపోతాయి. తమకు తాముగా ఈ పని చేయగలమా.. అనే సందేహంలో ఉంటే అది మిమ్మల్ని కుంగదీస్తుంది. అలా డీమోటివేట్ అవకుండా సానుకూలంగా ఆలోచించాలి. ఎల్లప్పుడూ సాధించగలమనే దృక్పథంతో వ్యవహరిస్త...