భారతదేశం, ఏప్రిల్ 11 -- 1. తిరుప‌తి-మ‌చిలీపట్నం (07121) స‌మ్మ‌ర్ వీక్లీ స్పెష‌ల్ రైలు మే 25 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్ర‌తి ఆదివారం ప్ర‌యాణిస్తుంది. మొత్తం ఎనిమిది స‌ర్వీసులు ఉంటాయి.

2. మ‌చిలీపట్నం-తిరుప‌తి (07122) స‌మ్మ‌ర్ వీక్లీ స్పెష‌ల్ రైలు మే 26 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్ర‌తి సోమ‌వారం ప్ర‌యాణిస్తుంది. మొత్తం ఎనిమిది స‌ర్వీసులు ఉంటాయి.

ఈ రెండు రైళ్లు తిరుప‌తి- మ‌చిలీప‌ట్నం మ‌ధ్య రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల‌, తెనాలి, విజయవాడ, గుడివాడ‌, పెడ‌న‌ రైల్వే స్టేష‌న్ల‌లో ఆగుతాయి.

3. చ‌ర్ల‌ప‌ల్లి- శ్రీకాకుళం రోడ్డు (07025) స‌మ్మ‌ర్ వీక్లీ స్పెష‌ల్ రైలు జూన్ 27 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ప్ర‌తి శుక్ర‌వారం ప్ర‌యాణిస్తుంది. మొత్తం 12 స‌ర్వీసులు ఉంటాయి.

4. శ్రీకాకుళం రోడ్డు- చ‌ర్ల‌ప‌ల్లి (07026) స‌మ్మ‌ర్ వ...