భారతదేశం, ఫిబ్రవరి 13 -- ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే వచ్చేస్తోంది. ప్రేమికులు, వివాహిత జంటలు కూడా సాధారణంగా వాలెంటైన్స్ డేకి బహుమతులు ఇస్తారు. మీరు కూడా మీరు ప్రేమించిన మహిళకు గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే.. కొన్ని స్కూటీలు ఉన్నాయి. మీ భార్య, మీ ప్రేయసికి వాలెంటైన్స్ డే సందర్భంగా సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చు. మహిళలు నడపడానికి ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని తేలికైన స్కూటర్లు మార్కెట్లో ఉన్నాయి. ఇందులో ఎక్కువగా ఫేమస్ అయిన కొన్ని స్కూటర్ల గురించి తెలుసుకుందాం..

హోండా యాక్టివా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. యాక్టివా స్కూటర్లు నంబర్ వన్ స్కూటర్‌గా ఉండటానికి ప్రధాన కారణం వాటి మీద ప్రయాణం బాగుంటుంది. ఈ స్కూటర్లు చాలా ఫేమస్. యాక్టివా 6G స్కూటర్ బరువు 107 కిలోలు వరకు ఉంటుంది.

ఈ స్కూటర్ కూడా మహిళలను ఎక్కువగా ఆకర్శిస్తుంది. దీనిని చాలా మంద...