భారతదేశం, ఏప్రిల్ 3 -- SC Corporation loans: ఎస్సీ కార్పొరేష‌న్ రుణాల మంజూరుకు మార్గద‌ర్శ‌కాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఏప్రిల్ 11నుంచి మే 20 వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్లు జ‌ర‌గ‌నున్నాయి. మొత్తం 32 ర‌కాల యూనిట్ల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం 20,692 మంది ల‌బ్దిదారుల‌కు రూ.862.69 కోట్లు ఇవ్వ‌నుంది. అయితే ఏ యూనిట్‌కు ఎంత రుణం మంజూరు, ఎంత మంది లబ్ధిదారులు అనే పూర్తి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం...

ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే రుణాల్లో (రూ.3 లక్షల వరకు) (స‌బ్సీడీ 60 శాతం, బ్యాంక్ లోన్ 35 శాతం, లబ్ధిదారుడి సహకారం 5 శాతం) (సబ్సిడీ గరిష్టంగా రూ.1 లక్షకు పరిమితం). ఈ రుణాలు మొత్తం 3,770 మందికి ఇస్తారు. మొత్తం వ్య‌యం రూ.103.87 కోట్లు, అందులో స‌బ్సీడీ రూ.37.7 కోట్లు, బ్యాంక్ లోను రూ.60.97 కోట్లు, ల‌బ్దిదారుడి స‌హ‌కారం రూ.5.19 కోట్లు.

1. పూల బొకే...