భారతదేశం, మార్చి 14 -- ఎస్​బీఐ (స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) ఆర్​బీఓ రిక్రూట్​మెంట్ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ మార్చ్​ 15, అంటే శనివారంతో ముగియనుంది. కాన్కరెంట్​ ఆడిటర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు sbi.co.in ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలోని 1194 పోస్టులను భర్తీ చేయనుంది ఎస్బీఐ.

60ఏళ్ల వయస్సులో సూపర్​యాన్యుయేషన్​ పొందిన అధికారి బ్యాంక్​ సేవల నుంచి పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. సూపర్​యాన్యుయేషన్​కి ముందు స్వచ్ఛంద పదవీ విరమణ/ రాజీనామా/ సస్పెన్షన్​/ బ్యాంక్​ విడిచి వెళ్లిపోయిన వారికి అర్హత లేదు. ఎస్​బీఐ అధికారులు, ఎస్​బీఐ ఈ- అసోసియేట్​ బ్యాంక్స్​లో సూపర్​యాన్యుయేషన్​ పొందిన అనంతరం ఎంఎంజీఎస్​-3, ఎస్​ఎంజీఎస్​-4,5, టీఈజీఎస్​-4 గా రిటైర్​ అయిన వారు కూడా అప్లై చేస...