Hyderabad, ఫిబ్రవరి 10 -- ఒకప్పుడు భోజనం చేశాక కచ్చితంగా సోంపును నోట్లో వేసుకుని నమిలే వాళ్లు. కానీ ఇప్పుడు ఇంట్లో వీటిని తినే వారి సంఖ్య తగ్గిపోయింది. రెస్టారెంట్, హోటళ్లలో మాత్రమే వీటిని ఇస్తారు. అయితే సోంపు గింజలకు పైన చక్కెర పూసి ఇస్తారు. కాబట్టి ఇలాంటి సోంపు గింజలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. సాధారణ సోంపు గింజలు తినడం వల్ల మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. కానీ ఆరోగ్యానికి సోంపు నమలడం వల్ల కలిగే ప్రయోజనాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రతిరోజూ తిన్న తర్వాత సోంపును నమలడం ద్వారా, మీరు పెరుగుతున్న బరువును కూడా సులభంగా నియంత్రించవచ్చు. సోంపును రోజూ నమలడం వల్ల కలిగే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు ఉన్నవారికి, ఆహారం జీర్...