Hyderabad, ఫిబ్రవరి 24 -- Producer Sivalenka Krishna Prasad About Sarangapani Jathakam: సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ వినోదాత్మక చిత్రాలకి పేరొందిన బ్యానర్ శ్రీదేవి మూవీస్. ఇప్పుడు ఈ బ్యానర్‌లో వస్తున్న సరికొత్త తెలుగు సినిమా సారంగపాణి జాతకం.

సారంగపాణి జాతకం సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. అలాగే, ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సారంగపాణి జాతకం మూవీని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సారంగపాణి జాతకం సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించాడు. ప్రియదర్శికి జోడీగా రూప కొడువాయూర్ హీరోయిన్‌గా నటించింది.

సారంగపాణి జాతకం చిత్రం నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ 'సారంగో సారంగా', 'సంచారి సంచారీ' పాటలు ట్రెండ్ అవుతున్నాయి. అలాగే సారంగపాణి జాతకం టీజర్‌లోని మాటలు, హాస్య సన్నివేశాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక తాజ...