భారతదేశం, ఫిబ్రవరి 10 -- విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెన్సేషనల్ బ్లాక్‍బస్టర్ సాధించింది. టాలీవుడ్ రీజనల్ చిత్రాల్లో ఆల్‍టైమ్ రికార్డు సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలో విడుదలైంది. రూ.300కోట్ల మార్క్ దాటి చరిత్ర సృష్టించింది. ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఓ ట్విస్ట్ ఎదురైంది. ఈ మూవీ ఓటీటీ కంటే ముందు టీవీలోకి రానుందని అప్‍డేట్ వచ్చేసింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు అధికారికంగా ప్రకటించింది. ఓటీటీ కంటే ముందుగా టీవీలోకే వస్తుందని నేడు (ఫిబ్రవరి 10) వెల్లడించింది ఆ ఛానెల్. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.