భారతదేశం, జనవరి 29 -- సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అంచనాలకు మించి భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. ఏకంగా రూ.276 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటి ఊహించనంత హిట్ కొట్టేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ మూవీకి పాజిటివ్ టాక్ రావటంతో ఆరంభం నుంచి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. అయితే, తాను కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ మూవీ మరింత బాగుండేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చెప్పారు. ఏమన్నారంటే..
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సెకండాఫ్‍లో కామెడీ లోటుగా అనిపించిందని అనిల్ రావిపూడి అంగీకరించారు. మరింత కామెడీ సీన్లు ఉండాల్సిందని చెప్పారు. భరద్వాజ్ రంజన్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను అనిల్ పంచుకున్నారు.
ఈ చిత్రం సెకండాఫ్‍లో కామెడీని ఎక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.